Type Here to Get Search Results !

మహోన్నతమున ( mahonathamuna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా... 

గ్లోరియా... గ్లోరియా... గ్లోరియా... 

గ్లోరియా... 


మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 

భూలోకమున మంచి మనస్సు గల వారికి

శాంతి... శాంతి... శాంతి... ||గ్లోరియా|| 


1. ప్రభువైన సర్వేశ్వరా - పరలోక రాజా 

సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా 

మిమ్ము పొగడుచున్నాము 

స్తుతించుచున్నాము 

ఆరాధించి కీర్తించుచున్నాము 

మీ మహావైభవమునకై 

వందనములర్పించెదం

||మహోన్నతమున|| ||గ్లోరియా|| 


2. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా

సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రెపిల్లా 

మిమ్ము పొగడుచున్నాము 

స్తుతించుచున్నాము 

ఆరాధించి కీర్తించుచున్నాము 

పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా 

మాకు దయచూపుము

||మహోన్నతమున|| ||గ్లోరియా|| 


3. ఏలయన నీవు మాత్రమే పవిత్రుడవు

నీవు మాత్రమే ప్రభుడవు 

నీవు మాత్రమే మహోన్నతుడవు

యేసుక్రీస్తువా 

పితయైన సర్వేశ్వరుని మహిమలో 

పవిత్రాత్మతో నుండు ప్రభువా... 


ఆమెన్ - 8 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section