Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహోన్నతమునందు దేవునికి మహిమ
భూలోక వాసులకు శాంతియు కలుగు
1. ఏలినవారైన సర్వేశ్వరా - పరలోకమున మహారాజా
సర్వశక్తిగల పరమపితా - మిమ్ము మేము వేడుచున్నాము
మీ దయనే ఇలలో కోరుచున్నాము కోరుచున్నాము
2. జనితైక సుతుడా - ఏలినవారా సర్వేశ్వరుని ప్రియ గొఱ్ఱపిల్లా
పితయొక్క పుత్రుడా శ్రీ యేసువా పాపమ మరిరి సారిమ రిమపా
పితయొక్క పుత్రుడా శ్రీయేసువా
లోకపాప పరిహారార్థమై - ఇలలో వెలసిన ప్రభువా ప్రభువా ప్రభువా
3. పితయొక్క ప్రక్కన మహా ఘనతతో
కూర్చునియున్నవారా - మా నేత్రములను తెరువమనీ...
మిమ్ము మేము వేడుచున్నాము
మీదయనే ఇలలో కోరుచున్నాము కోరుచున్నాము
4. పరిశుద్ధులు - మీరొక్కరే మహెూన్నతులు మీరొక్కరే
పితయైన సర్వేశ్వరుని మహిమలో పాపమ మరిది - సారిమ రిమపా
పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా
ఆమెన్...ఆమెన్...ఆ...ఆ...ఆమెన్.