Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: శాశ్వత ప్రేమ
ప: మహో.........న్నతుడైన
సర్వేశ్వరునికి మహిమా...
భూలో ........ కవాసులకు
సమాధానం సమాధానం సమాధానం
1. ఏలినవారైన సర్వేశ్వర
పరలోకమున మా రాజా... ||2||
సర్వశక్తి గల పరమ పితా ||2||
మిమ్మును వేడుచు ఉన్నాము
మీ దయనే ఇలలో కోరెదము ||2|| ||మ||
2. జనితైక సుతుడా ఏలినవారా...
సర్వేశ్వరుని గొఱ్ఱపిల్లా... ||2||
పితయొక్క పుత్రుడా శ్రీ యేసువా ||2||
లోక పాప పరిహారార్థం
ఇలలో వెలసిన మా ప్రభువా ||2|| ||మ||
3. పితయొక్క ప్రక్కన -మహా ...... ఘనతతో
కూర్చుని యున్న వారా.......
మా నేత్రములను తెరువమని ||2||
మిమ్మును వేడుచు ఉన్నాము.
మీ దయనే ఇలలో కోరెదము. ||2|| ||మ||
4. పరిశుద్దులు మీ రొక్కరే
మహోన్నతులు మీ రొక్కరే ||2||
మహోన్నతులు మా యేసు ప్రభువా ||2||
పితయైన సర్వేశ్వరుని మహిమలో
పవిత్రాత్మతో నుండువారా....... ||2||
ఆ...మెన్ ఆ...మెన్
ఆ....ఆ....ఆమెన్.