Type Here to Get Search Results !

మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ ( mahonathudaina sarveswaruniki mahima Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 

భూలోక వాసులకు శాంతి సమాదానము ||2|| 


1. ఏలినవారైన సర్వేశ్వరా పరలోక మా ప్రభువా ||2|| 

సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా ||2|| 

మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము ||2|| 

మిమ్ము ఆరాధించెదము ||2|| ||మహోన్న || 


2. జనితైక పుత్రుడ శ్రీయేసువా దేవుని గొర్రెపిల్లా

లోక పాపములు పరిహరించెడివారా

మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము

మిమ్ము ఆరాధించెదము ||మహోన్న || 


3. పరిశుద్దులు మీరొక్కరే మహెరాన్నతులు మీరే

పవిత్రాత్మతో నిత్యము నింపుతారా

మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము

మిమ్ము ఆరాధించెదము..

ఆమెన్..... ఆమెన్.... ఆమెన్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section