Type Here to Get Search Results !

మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ ( mahonathudaina sarveswaruniki mahima Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మహెూన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ 

భూలోక వాసులకు సమాధానము - 3


1. ఏలినవారైన సర్వేశ్వరా పరలోకమున రాజా - సర్వశక్తిగల పరమపితా

మిమ్ము పొగడుచున్నాము - పొగడుచున్నాము

మిమ్ము స్తుతించుచున్నాము - స్తుతించుచున్నాము

మీ దయనే ఇలలో కోరెదము


2. జనితైక పుత్రుడా ఏలినవారా - పిత ప్రియసుతుడా

సర్వేశ్వరుని గొఱ్ఱపిల్లా మిమ్ము పొగడుచున్నాము - పొగడుచున్నాము

మిమ్ము స్తుతించుచున్నాము - స్తుతించుచున్నాము

లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా


3. పితయొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా

మా నేత్రములను తెరువమని

మిమ్ము పొగడుచున్నాము - పొగడుచున్నాము

మిమ్ము స్తుతించుచున్నాము - స్తుతించుచున్నాము

మీ దయనే ఇలలో కోరెదము


4. మహెూన్నతులు మీరొక్కరే పరిశుద్ద ప్రభువా - మహెూన్నతులు మా యేసు ప్రభు

మిమ్ము పొగడుచున్నాము - పొగడుచున్నాము

మిమ్ము స్తుతించుచున్నాము -

పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా

ఆ..ఆ...ఆ..ఆ.. ఆమెన్.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section