Type Here to Get Search Results !

మాలోని రూపము మాలోని ప్రాణం ( maloni rupamu maloni pranam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మాలోని రూపము - మాలోని ప్రాణము - 

మీ రూపమేగా - మీ ప్రాణమేగా

మా యందు నీవు వసియించినావు - 

ఏ శక్తులు మమ్ము విడదీయలేవు 


1. మట్టిలో మనిషిని మలచిన దేవా - 

అతనికి తోడుగ స్త్రీ నొసగితివి

జీవమును మాలో నింపి మా ఇద్దరిని జతపరచితివి 


2. మా అనుబంధము అనురాగ బంధమై - 

అలరారి ఫలించ నిండు నూరేళ్ళు

నీ ఐక్యతలో నిలుపుము మమ్ము - 

నీ సుగుణాలతో నింపుము ప్రభువా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section