Type Here to Get Search Results !

మట్టి నుండి వచ్చిన ఈ శరీరము ( Matti nundi vachina ee shariramu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము 

మట్టిలోనే కలవాలి స్వామి నీ విచ్చిన 

ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి 


1. నీవే నా స్వంతం నీకే నా సర్వం

నీ దరికే చేరాలి 

ఈ లోకాన నేనొక బాటసారిని 

ఈ జీవితమే ఒక ప్రయాణము 

తెరువమయ్యా... తెరువుమయా.. 

నా హృదయ నేత్రమును 

ఎక్కిడికి నే వెళ్ళుచున్నానో 

ఎరిగించు నా స్వామి ||మ|| 


2. లోకమంత సంపాదించి

ఆత్మను కోల్పోయిన 

లాభం ఏమున్నది 

ఒక రోజు ప్రభుముందు నిలబడి 

నే ఏం జవాబు యివ్వాలి 

మోక్షమా నరకమా 

నేనిప్పుడే నిర్ణయం చేయాలి 

ఆత్మకు బదులుగా ఏమివ్వగలనో 

ఎరిగించు నా స్వామి ||మ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section