Type Here to Get Search Results !

మనతండ్రి దేవుని విందు ( mana thandri vindhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మనతండ్రి దేవుని విందు - 

ఇది యేసుని స్నేహపు విందు 

లోకొందము ఆ ప్రభు విందు - 

పాల్గ్గొందము ఆనందమందు


1 వ చరణం.. 

స్వర్గవాసులు కలిగిన విందు - 

ఇశ్రాయేలులు పొందిన విందు ll 2 ll 

ఆనాటి మన్నా విందు - 

నానాటి జీవపు విందు ||2|| ||మన|| 


2 వ చరణం.. 

కడరా రాత్రిన ఒసగిన విందు - 

శిష్యులందరు వేచిన విందు ll 2 ll 

అప్ప ద్రాక్షరసముల విందు - 

ఆత్మీయ రక్షణ విందు ||2|| ||మన|| 


3 వ చరణం.. 

ఆకలి తీర్చెడి అవసర విందు- 

లోటులు పూడ్చెడి భాగ్యపు విందు ll 2 ll 

మన ఆశ తీర్చెడి విందు - 

నవజీవన మిచ్చెడి విందు ||2|| ||మన|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section