Type Here to Get Search Results !

మానస వీణను ( manasa vinanu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మానస వీణను శృతి చేసి 

మనసునిండ కృతజ్ఞత నింపి 

గొంతెత్తి స్తుతి గీతములు పాడగ ||2|| 

వింతైన దేవుని ప్రేమను 

నీవిల చాటగ ||2|| 


1. వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా 

సాయం సమయాన పిచ్చుకలు 

దేవుని కీర్తించవా ||2|| 

స్తుతి చేయుట క్షేమకరం 

ఘనపరచుట మేలుకరం ||2|| 

దేవుని ఉపకారములకై సదా 

కీర్తించుట ధన్యకరం ||మా|| 


2. శ్రమలతో తడబడితే ప్రారనతో సరిచేయి 

విధులలో శృతి తగ్గితే నమ్మికతో సాగని ||2|| 

మనమే జగతికి వెలుగిస్తే 

విశ్వాస గళాలు ఫలిస్తే ||2|| 

స్తుతి కటం పైపైకెగసి 

నీలో నే వసింపగా ||మా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section