Type Here to Get Search Results !

మార్గం సత్యము జీవము ( margam sathyamu jeevamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మార్గము సత్యము జీవము నీవై - వెలసిన యేసయ్యా 

కరుణా సహనము శాంతియు నీలో - దొరుకును మెస్సయ్య ll 2 ll 

ఇమ్మానుయేులువై ..... ఇహమేులు రాజువై ..... 

మా మంచి కాపరివై ..... మహిలోన పుట్టితివి...... llఅల్లెలూయll 


1 వ చరణం.. 

భాగ్యవంతుడవైయుండి - బంధీలను విడిపించుటకై 

బంగారు పురమును వీడి - బాలునిగ అవతరించితివి

(పసి) సంతోషగానాలతో - ఉల్లాస గీతాలతో 

జోలాలి పాటలతో - నిన్ను ప్రణమిల్లి ప్రణుతించెదంllఅల్లెలూయll 


2 వ చరణం.. 

తండ్రితో ఐక్యపరచుటకు-తనయునిగా రూపుదాల్చితివి 

తగ్గింపు ప్రార్ధన నేర్పుటకై-పశుశాలనే నీవుయెంచితివి ||సంతోష||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section