Type Here to Get Search Results !

మనసారా పాడుదము దేవుని గీతము ( manasara padudhamu devuni geethamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మనసారా పాడుదము దేవుని గీతము 

ముదమార కొలిచెదము క్రీస్తుని వాక్యము 

ఈ జీవవాక్యం మనకెంతో మధురము 

మన జీవితాలకు ముక్తి మార్గము 

అల్లెలూయా... అల్లెలూయా... అల్లెలూయా... అల్లెలూయా ||4|| ||మన|| 


1. అబ్రహాముని ప్రేమతో పిలిచిన ఈ వాక్యము -ఈ వాక్యము ||2|| 

దివినెల్ల భువినెల్ల వ్యాపించిన ఈ వాక్యము ||2|| 

మార్గం సత్యం జీవము - మధురం అమర దైవము ||2|| 

ఈ జీవ వాక్యం మనకెంతో మధురము 

మన జీవితాలకు ముక్తి మార్గము ||అల్లెలూయా॥ 


2. గాలి అలలను గద్దించిన ఈ వాక్యము - ఈ వాక్యము 

యెరుషలేము స్త్రీలకు ఊరటనిచ్చిన ఈ వాక్యము 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section