Type Here to Get Search Results !

మనసారా స్తుతియించనా ( manasara sthuthiyinchana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

మనసారా స్తుతియించనా... ప్రభూ...

మనసారా స్తుతియించనా ప్రభు 

మా పాలి దైవమా స్తుతియించనా... ||2|| 

జీవిత కాలము నీ పద సేవలో... ||2|| 

నిరతము నేను జీవించెదా... ||2|| 

అల్లెలుయా... అల్లెలుయా... అల్లెలుయా... ||2|| 


1 వ చరణం.. 

ఆధ్యాత్మిక రహితుడ ఆలోచనాకర్త 

ఆరాధ్య నీయుడ మా దైవమా ||2|| 

ప్రేమతోనున్న పెంచావు తండ్రి ` కరుణతో నన్ను నడిపావు తండ్రి ||2|| 

నీపద సేవలో నేసాగెద 

నీ ఘనమహిమను నే చాటెదా... ||2|| 

అల్లెలుయా.... అల్లెలుయ.....

అల్లెలుయ....అల్లెలుయ..llమనసారాll 


2 వ చరణం.. 

అనుదినము స్మరియింతును 

నీ వాక్కు ప్రకటింతు 

నా జీవ నాధుడ ప్రియ నేస్తమా ||2|| 

నీ శిలువే నా రక్షణ కవచం ` 

నీ మాటే నా జీవన వేదం ||2|| 

నీ పద సేవలో నే సాగెదా 

నీ ఘన మహిమను నే చాటెదా ||2|| 

అల్లెలుయా అల్లెలుయా 

అల్లెలుయా.... అల్లెలుయా... llమనసారాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section