Type Here to Get Search Results !

మనసారా స్తుతియించనా ( manasara sthuthiyinchana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకీ: మనసార సుతియించనా... 


ప|| మనసారా స్తుతియించనా... ప్రభూ

మా పాలి దైవమ స్తుతియించనా ||2|| 

జీవితకాలము నీ పద సేవలో ||2||

నిరతము నేను జీవించేద ||2|| 


1. ఆద్యంత రహితుడ - ఆలోచనా కర్త 

ఆరాధ్యనీయుడ - మాదైవమా

ప్రేమతో నన్ను పెంచావు తండ్రీ 

కరుణతో నన్ను నడిపావు తండ్రీ ||2|| 

నీ పద సేవలో నే సాగెద నీ ఘన

మహిమను నే చాటెద ||2|| ||అల్లెలూయ|| 


2. అనుదినము స్మరియింతు నీ వాక్కు

ప్రకటింతు 

నా జీవనాధుడ ప్రియ నేస్తమా 

నీ సిలువే నా రక్షణ కవచం - నీ మాటే 

నా జీవన వేదం ||2|| 

నీ పదసేవలో నే సాగెద నీ ఘన 

మహిమను నే చాటెద ||2|| ||అల్లెలూయ|| 

||మనసార|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section