Type Here to Get Search Results !

మనస్సుల కానందము ( manasula kanandhamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మనస్సుల కానందము గొలిపే 

సువిశేష సుధామయ వేదమ్మిదియే

అల్లెలూయ, అల్లెలూయ

అల్లెలూయ అల్లెలూయ ||మ|| 


1. నేనే సత్యం, నేనే జీవం,

నేనే మార్గమ్మని బోధించే 

ధర్మమూర్తియై ధరవెలసిన

మన యేసునాధుని మధుర వాణి విన 


2. పాపవిమోచన పరమసంభావన

దర్మసంస్థాపన భావనా 

కన్యమరియకు పున్నమి వెలుగౌ 

యేసునాధుని మధుర వాణి విన 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section