Type Here to Get Search Results !

మనస్సులో ఒక కోరిక ( manasulo oka korika Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: మనుస్సులో ఒక కోరిక ఉంది 

చెప్పమంటావా 

నా మనస్సు నిన్ను ధ్యానిస్తుంది

తెలుపుమంటావని 

అనునిత్యం నీ సేవే

ప్రతినిత్యం నీ ధ్యాసే ||2|| 

ప్రభుదేవా ఓ యేసు ప్రభువా 


1, బంధాలు బంధువులే లేని

ఒంటారోడ్ని అయ్యా 

అమ్మ అనురాగాన్ని చవి చూపలేదయ్యా 

తప్పురా అని చెప్పే తండ్రిలేడయ్యా 

పరమార్ధమే తెలిపే

గురువు ఎవ్వరయ్యా

అన్నింటిని కలగలిపి నా కోసం వచ్చావా 

బంగారు నా తండ్రి 

ఓ జీసస్ ఇటు రావా 

ఓ ప్రభువా దాసునిగా

నన్ను చేసి నరునిగా చేసావా ||మ|| 


2. నిన్ననే కలలో వచ్చి నిద్ర లేపావా

నా మది నిన్ను మరువకుండా మేలుకొల్పవా

పరిశుద్ధ గ్రంధాన్ని తెచ్చి నాకు ఇచ్చావా 

సృష్టికే కర్తనేనంటు మాయమైనవా 

పరిశుద్ద ప్రభుయేసా 

ప్రార్థించే నిన్ను దేవా ||2|| 

ఓ ప్రభువా దాసునిగా నన్ను చేసి 

నరునిగా చేసావా ||మ|| 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section