Type Here to Get Search Results !

మనసును హారతి ( manasunu harathi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మనసును హారతి చేసి హృదినే అర్పణ చేసి 

సమర్పింతు యేసువా ప్రేమతో గైకొనుమా

అప్పరస కానుకతో వచ్చాను దేవా 

సమర్పింతు యేసువా ప్రేమతో గైకొనుమా ||మ|| 


1. నీవే నిత్యమని - నీ తలచిన సర్వం

సఫలమని నీవే దానమని 

నీ తలపుల ధ్యానము ఊపిరని 

నీవే నా ప్రాణమని-నీధ్యాసే 

స్వర్గలోక ప్రాప్తమని ||2|| 

నాకున్న సర్వస్వం - నీ ఆధీనమని ||మ|| 


2. నీవే అప్పమందు నిత్యం దాగెడి దైవమని 

నీవే రసమందు నిత్యం ఇమిడే ప్రభుడవని 

నా ఆత్మ శరీరం- నీలాగ మలిచే రారాజువని ||2|| 

నా కున్న సర్వస్వం - నీ ఆధీనమని||మ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section