Type Here to Get Search Results !

మంచి కాపరి మధుర వాక్కు ( manchi kapari madhura vakku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith 

Album: స్వీకరించుమో దేవా 


ప. మంచి కాపరి మధుర వాక్కు 

అద్వితీయుని అమర వాక్కు ||2|| 

అంధకారము తొలగించను ||2|| 

లోకాన వెలసిన వాక్కు ||2|| 


1. సర్వం నావని పలికిన వాక్కు

సకలం నేనని నుడివిన వాక్కు 

రక్షణ నిలయపు ద్వారము వాక్కు

సజీవ దేవుని చేర్చేడి వాక్కు ||మ|| 


2. సత్యం జీవం మార్గపు వాక్కు

సమతా మమతల మూలం వాక్కు ||2|| 

మానవజాతిని నడిపే వాక్కు 

పరం జ్యోతిని చూపెడి వాక్కు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section