Type Here to Get Search Results !

మనిషికి దేవుని బహుమానం ( manishiki devuni bahumanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు

వేగమే రండి జనులారా 

ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు 


1. ప్రతి హృదయం ప్రభు ఆలయమై 

ప్రతి మనసు ప్రభు సింహాసనమై

మరియ తనయుని దివ్య పాలనం - 

మంగళ కరముగ సాగగా


2. ప్రభు ప్రతిరూపమే నీ హృదిలో

ప్రేమ దీపమై వెలుగొంద 

దైవ రాజ్యమున దివ్యకాంతితో

మంగళ కరముగ సాగగా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section