Type Here to Get Search Results !

మనిషికి దేవుని ( manishiki devuni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju 

Music: Naveen M 

Album: వాక్యప్రకాశిని 


ప. మనిషికి దేవుని బహుమానం 

ఈ దివ్యవిందు 

వేగమే రండి జనులారా ఈ విందుకు 

ప్రభు ప్రేమ పొందుకు ||2|| 


1. ప్రతి హృదయం ప్రభు ఆలయమే

ప్రతి మనస్సు ప్రభు సింహాసనమై ||2|| 

మరియ తనయుని దివ్యపాలనం

మంగళ కరముగ సాగగా ||2|| llమనిషికిll 


2. ప్రభు ప్రతిరూపమే నీ హృదిలో

ప్రేమ దీపమై వెలుగొంద ||2|| 

దైవ రాజ్యమున దివ్య కాంతిలో 

మంగళ కరముగ సాగగా llమనిషికిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section