Type Here to Get Search Results !

మన్నా కన్నా ( Manna kanna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మన్నా కన్నా మధురమిది - 

జీవము నిచ్చెడి భోజ్యమిది ||2|| 

లోకాన వేగమే రారండి - 

రక్షణనీడలో నిలవండి ||2|| llమన్నాll 


1 వ చరణం.. 

హృదయపు తలుపులు తెరవండి - 

క్రీస్తుని ఆహ్వానించండి ||2|| 

మదిలోకొచ్చిన యేసునితో - 

మనసారా మాట్లాడండి ||2|| 

ఆ ప్రభు చేసిన మేలులుకై - 

వందనగీతం పాడండి llమన్నాll 


2 వ చరణం.. 

పాపపు కలుషం బాపునది - 

ప్రేమతో మనలను నింపునది ||2|| 

ఎద ఎదలోని వ్యధ కధలన్ని - 

నయము గూర్చెడి వరమండి ||2|| 

కలువరి గిరిలో మన ప్రభు వొసగిన - 

నిత్య జీవపు విందండి 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section