Type Here to Get Search Results !

మనోహరము మహోజ్వలము యేసునివాక్యం ( manoharamu mahojvalamu yesuni vakyam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మనోహరము మహోజ్వలము యేసునివాక్యం 

సుదామృతము స్వరామృతము క్రీస్తుని వేదం ||2|| 

సువిశేషకాంతులు వెలిగే అంధకార శక్తులుతొలగే ||2|| 

మనసారా పడుదాము నజరేయుని వచనం ||2|| 

అల్లేలూయా....... అల్లేలూయా......... ll6ll 


1 చరణం:- 

పక్షవాత రోగిని క్షమించిన క్షమావాక్యం 

మృతుడైన లాజరును బ్రతికించిన జీవవాక్యం ||2|| 

మార్గం సత్యం జీవం ప్రభు యేసే ||2|| 

కారు చీకటిలో వేలుగాయే సుమధుర వాక్యం ||2|| 

అల్లేలూయా....... అల్లేలూయా......... ll6ll llమనోహరముll 


2 చరణం:- 

నవ జీవన సౌభాగ్యం శ్రీయేసు నవ్యవాక్యం 

మానుజాళికి సంజీవo శ్రీక్రిస్తు దివ్యవాక్యం ||2|| 

ప్రేమా సేవ త్యాగం

ప్రభుయేసే ||2|| 

ఈ జీవయాత్రలో నడిపించు మంజుల వాక్యం ||2|| 

అల్లేలూయా....... అల్లేలూయా......... ll6ll llమనోహరముll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section