Type Here to Get Search Results !

మరణము గెలిచిన యేసయ్యా ( maranamu gelichina yesaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: మరణము గెలిచిన యేసయ్యా 

మూడవనాడు - లేచెనయ్యా 

మూసిన రాయి తొలగి 

జీవముతో లేచాడని ||2|| 

కావలి దూతలు తెలిపిరయ్యా ||2|| 

శిష్యులకు అగుపించెనయ్యా ||2|| 

అల్లేలూయ ||4|| 


1. చెప్పిన రీతిన లేచిన యేసు 

ముందుగ గలిలెయ చేరెనయా ||2|| 

నమ్మని తోమా సందేహింపగ 

ప్రభువే దర్శనమివ్వంగ ||2|| ||అల్లే|| 


2. నలుబది రోజుల దర్శనమిచ్చి 

శిష్యులను బలముతో నింపి ||2|| 

త్రియేక దేవుని పేరిట మీరు 

సువార్తను ప్రకటించుడని ||2|| ||అల్లే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section