Type Here to Get Search Results !

మరణించితివా ( maraninchithiva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: యేసే నా గానం - 2 


ప. మరణించితివా మనుజావతార 

సిలువపైన మా రక్షకా ||2|| 

మధురమయా నీ ప్రేమ మరువనయా ఈత్యాగం

నీ బలియాగం-నీ ప్రేమానురాగం 


1. మనస్సులోని మాలోకం-మహాఘోరముగా

శిలువపైన నిన్ను అంటగొట్టగా. ||2|| 

మచ్చలేని నీ ప్రేమతో మము మన్నించి 

మా పాపము తొలగించితివే 

మానవ పాపం తొలగించితివే ||మ|| 


2. కలువరి కొండపైన కరుడు గట్టిన

దొంగ ఒకడు 

పరితాపముతో ప్రాధేయపడగా ||2|| 

జాలిగల మనస్సుతో అతనిని మన్నించితివే 

మోక్ష భాగ్యం చూపించితివే 

ముక్తి నొసగి కాపాడితివే ||మ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section