Type Here to Get Search Results !

నారీ నరుడు దేవుని రూపం ( mari naruda devuni rupam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


అల్లెలూయ అల్లెలూయ - 

అల్లెలూయ అల్లెలూయ


ప: నారీ నరుడు దేవుని రూపం 

ప్రేమతో వారిని దీవించాడు

దండిగ మెండుగ వర్థిల్లమన్నాడు 

అల్లెలూయ అల్లెలూయ 


1. ఒక్క మాటతో సృష్టిని చేసి - 

తన హస్తముతో మనిషిని చేసి

ఆదామన్నాడు దేవుడు తొలి 

మానవుడన్నాడు 


2. ఒంటరి నరుడు తిరుగుట చూసి 

ప్రక్కటెముకలలో నొకటిని తీసి

ఏవను చేశాడు దేవుడు తోడుగ నిచ్చాడు 

నరునికి తోడుగ నిచ్చాడు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section