Type Here to Get Search Results !

నవందంపతుల అర్పణ ( navadhampathula archana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నవదంపతుల అర్పణ - 

పూజానురాగ సమర్పణ 

ఆలుమగల అర్పణ - 

క్రీస్తు చూపిన ప్రేమార్పణ


1. ప్రభు ఒసగిన ప్రేమలతో - 

అర్పించగ రండి అనుదినము

ప్రభువు చూపిన ఆదర్శముతో - 

జీవించగ రండి శ్రీసభతో


2. శ్రమ జీవిత అనురాగాలను - 

అర్పించగా ప్రియమారగా 

దేవుడు కోరిన అనుబంధముతో - 

పరిమళించు పీఠము చెంతనే


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section