Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 4
మరువలేని మధుర మూర్తి - అప్ప మందున్న యేసుని
సిలువలో న రక్తము చింది- ఆహుతియైన క్రీస్తుని
లోకొందము...లోకొందము...లోకొందము...
1 వ చరణం..
ఆదాము శాప ఫలితము- మానవ జాతి పతనము
నరావతారి నవ్య క్రీస్తు- పాప శాపాన్ని తొలగించగా
ఆ పుణ్య ఫలమును లోకొందము...
2వ చరణం..
ఇదియే నా దేహం భుజించుడీ- ఇదియే నా రక్తం త్రాగుడీ
అని పలికే నవ్య జీవ క్రీస్తు- ప్రేమను పంచి జీవించెను
ఆ ప్రేమ ఫలమును లోకొందము...
3వ చరణం..
ద్రాక్షావల్లిని రెమ్మలు మీరు- నన్నంటి మీరు నిలువు డీ
నాలోన మీరు జీవించిన- విస్తార ఫలమును ఇచ్చెదరు
ఆ జీవ ఫలమును లోకొందము...