Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మేఘాలే నిన్ను కొనిపోయే
స్వర్గాలే నీకు చేరువయై
దివికే వెలుగై భాసిల్లే
ఒక్క తృటిలో మెరుపై (విహరించె) ||4||
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ససస నినిని పపప మమమ రిరి నిరిస
1 వ చరణం..
ఆకాశ పుష్పాలన్ని
నీకు స్వాగతము పలికాయిలే
జాబిల్లి వెన్నెలన్ని
నీకు అలసటను తీర్చాయిలే
దారంత దూతల ఘనములు
జేజేలు పలికేరంత
హృదిలో మోదం పొందారులే
నీ రూపం మదిలో నిలిపారులే ఆ ఆ ఆ
2 వ చరణం..
ముత్యాల పూలేజల్లి
స్తోత్ర గీతములు పాడారులే
ప్రభునీతి వస్త్తములే
నీకు ముదముగను కూర్చారులే
భాసిల్లే ప్రభుహస్తం తోడై కలకాలం జీవించావు
మాకు ఇలలో ధృవతారవు
నీదు కృపకై చేరి ప్రార్ధించాము
ఆ ఆ ఆ