Lyrics: unknown
Tune: unknown
Music: Navven M
Album: నీపద సేవలో
సా:మిక్కిలి నెనరుగల తల్లీ `
మీ శరణుకోరి వచ్చితినమ్మా
అమ్మా... అమ్మా... అమ్మా... మరియమ్మా
ప. మిక్కిలి నెనరుగల తల్లి
నీ శరణు గోరి వచ్చితిమమ్మ ||2||
కృపారసము గల తల్లి
మము కరుణించుమని వేడితి ||2||
అమ్మా మరియమ్మ ||2||
1. నిను వేడిన వారిని నీవెన్నడు
చేయి విడువనని నమ్మితిమమ్మ ||2||
నీ చరణమ్ముల చేరితిమమ్మ ||2||
కరుణతో బ్రోచి కాపాడవమ్మ ||2|| ||అ||
2. పాపులమని మమ్ము పోద్రోయకవమ్మా
నీప్రాపు కోరిన బిడ్డలమమ్మా ||2||
దయగని మమ్ముల దరిచేర్చవమ్మ ||2||
నీ బిడ్డలమమ్మ - ప్రార్థించవమ్మా ||2|| ||అ||