Type Here to Get Search Results !

మిము స్తుతియించగా ( mimmu sthuthiyinchaga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


మిము స్తుతియించగా ` చేరితిమమ్మా 

మా స్తుతిగానములు ` చేకొనుమమ్మ 


1 వ చరణం.. 

దేవుని దీవెన ` లొందిన 

మానిని దేవుని నరునిగా ఒసగిన తల్లీ 

కన్నెలలో కడు మిన్నయైన కన్య

మము వీడకమ్మా మా మేరిమాత

ఓ....మాత.....మా.....మేరిమాతllమిముll 


2 వ చరణం.. 

రక్షణ కార్యాన సహకరించి 

మనుజుల మనస్సుల మమతలు చల్లి 

తిరుసభ తల్లిగా తేజరిల్లెడు

మము వీడకమ్మా మా మేరిమాతా 

ఓ....మాత.....మా.....మేరిమాతllమిముll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section