Type Here to Get Search Results !

ముల్లోకాలలో మంగళదాయిని ( mulokalalo mangaladhayini Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ముల్లోకాలలో మంగళదాయిని 

మానవులందరికి రక్షణ కారిని ||2|| 

మానవులనాలించే మా మరియతల్లి ||2|| 

మహినందేలుమా మోక్షరాజ్ఞీవై ||2|| ||ము|| 


1 మంగళవార్తకు శిరమును వంచి

దేవుని తల్లిగా వెలసిన అమ్మా ||2|| 

ఎలిజిబెత్తమ్మకు సేవలు చేసి 

వినమశీలిగ ఎదిగిన అమ్మ 

మమతానురాగములు పెంచుము మాలో 

సేవా భావమును నింపుము మాలో ||2|| 

మాతగా దాతగా వేడుము మాకై

మలచు మమ్ము సాక్షులుగ యేసుక్రీస్తు ||ము|| 


2 యేసును మాటలు మదిలో ధ్యానించి

అధర్మమూర్తిగా అవతరించినావు ||2|| 

కలువరి బలి వరకు క్రీస్తును వెంబడించి 

త్యాగశీలిగ జీవించినావు 

భక్తి విశ్వాసములు ధృడపరచుము మాలో 

నిలకడగా జీవించే వరమిమ్ము మాకు ||2|| 

ఆపదలో ఎన్నడును చేయవిడవకు 

పాపులైన మా కొరకు ప్రార్ధించుము ||ము|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section