Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. మృదువో నీ స్పర్శచే నా యాత్మశాంతినొందు
హృదయం ప్రతినిత్యం నీ వాస దేహమాను
1. ఆత్మ నశించు భీతిలో
నిరాశయందు కృంగిన అభయం నీవిచ్చి
గాయం నీవు మాన్పి నా రక్ష నేనౌదును
2. అసాధ్యమైన కార్యము
సుసాధ్యం చేసిచూపెదవు
సుతులే నే చేసి నన్నే నర్పించి
నీ సాక్షి నేనౌదును