Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ముందుకు సాగెదను
ప్రభుక్రీస్తుని పధములలో
వెనుకకు చూడక సాగెదను
ఆ గమ్యము చేరుదనుక
1:-
హింస సంఘటన లెదురైనను
సంతసంబుతో సాగెదను
భరియించెదను నా సిలువలను
ఆ గమ్యము చేరుదనుగ ll ముందుకు ll
2:-
నా నాధుని సన్నిధిలో
మరణమునకు భయపడను
నిత్యం జీవింతును నా క్రీస్తునందు
ఆ గమ్యం చేరుదనుగ ll ముందుకు ll