Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నీ రాగములో నే స్వరమై
ప. నా గుండెలో నీ కోసమే
మండపము నిర్మించాను ||2||
కోరి కోరి అడిగితిని కొలువు తీరుమా ||2||
మరీ మరీ వేడితిని
ఓ నా దైవమా ఓ నా దైవమా
1. ప్రేమించే దేవుడవు నీవేనయ్యా
క్షమియించే తండ్రివి నీవేనయ్యా.
పాలించే రారాజువు నీవేనయ్యా ||2||
చూపించుము నీ వెలుగు
నా జీవితానికి నా జీవితానికి
2. నా ఆత్మదాహం నీవేనయ్యా
నా ఆత్మ దీపం నీవేనయ్యా
నా జీవిత సారథి నీవేనయ్యా
నా జీవిత వారధి నీవేనయ్యా నీవేనయ్యా ||2|| నాll