Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
O sing to the LORD a new song
Sing to the LORD dear
Sing to the LORD blesses me
ell of His salvation from day to day.
నా మనస్పూర్తిగా నిన్ను స్తుతిఇంచెద యేసయ్యా
నా పూర్ణ శక్తితో నిన్ను పాడి కీర్తించెద
నీ నీడలో ఆనందము నీ నీడలో సంతోషము
ని నీడలో అనురాగము ని నీడలో ఆరోగ్యము
దినము దినము నే నీడలో నిత్యం నే గడిపేద
క్షణము క్షణము నే నీ ప్రేమలో నిత్యం నే తడిచెద
నీతి మంతుడా మహా దేవుడా దీర్గ శాంతుడా
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ||2||
’ నీ నీడలో విశ్వాసము నీ నీడలో నమ్మకము
నీ నీడలో స్వస్థయు నీ నీడలో ఆదరణ
నా తనువులోని ప్రతి అనువు నీ స్పర్షతో పులకించగా
నా పాటలోని ప్రతి స్వరము నీ కీర్తికే గలమెత్తగా
నీతి మంతుడా మహా దేవుడా దీర్గ శాంతుడా
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ||2||