Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా కాపరి నీవేనయ్యా యేసయ్యా -
నిన్ను విడచి ఉండలేనయ్యా
1. లెక్కలేని లోపాలతో చిక్కులలో చిక్కినానయ్యా
రాతిపైన మొక్క నేనయ్యా -
నీవే దిక్కని మొక్కినానయ్యా
2 అండదండ నాకు లేక -
దండగై పోయినానయ్యా
దయమరచిన గుండె నాదయ్యా -
నిండు గుండెతో నన్ను కావయ్యా