Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా మనసంతా నీవయ్యా -
ఏసూ నీవే వసియింపుమా
మనసారా నిన్ను చూడాలయ్యా -
దర్శనమియ్యగ రావయ్యా
1. చీకటి శోకము కమ్మిన గానీ -
చిరునవ్వు వెలుగు నీవనుకుంటా
నింగిని దాటి నేలను చేరు .
2. దారి తెలియక తడబడినపుడు -
ఇహలోక జీవన మార్గము నందు
పరలోక సత్యమై మార్గమును కూర్చు