Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నా ప్రేమనాధా నా జీవనాధా
నీ నామం మరువను
నూరేళ్ళు నీ సేవ చేయగా
నీ ప్రేమ నాకివ్వుమా
నిజ దేవుడవు కరుణాళుడవు
నీ దయ నాపైన
కురిపించుమయా-అనవరతం
నా గుండెలోన నివసింపుమయ్యా ||2||
నీ మంచితనము నే మరువనయా
నీ కరుణకై శరణంటినయా
నీ స్నేహము నేను కోరితినయా
నా కాపరివి నా మేపరివి
నన్ను నడిపించే నా దైవానివి ||నా||