Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా ప్రాణమా కృంగియున్నావా
దేవుని మరచియుంటివా llనా ప్రాణమాll
1 వ చరణం..
నీ కోసమే కలువరిలో బలియాయెనుగా ఆ ప్రభువు ||2||
నీ వాంఛను తీర్చును నమ్ము ఎల్లప్పుడు ll 2 ll llనా ప్రాణమాll
2 వ చరణం..
నీ చేయిని విడువడుగా ` ఎన్నడు భయపడకు ||2||
తన ప్రేమతో పిలచును భయమేల నా ప్రాణమా ||2||llనా ప్రాణll
3 వ చరణం..
మరువకుమా ప్రభు ప్రేమ విడువకు ప్రభు మార్గము ||2||
ఆదియును అంత్యమును ` నీ ప్రభు యేసే గదా ||2|| llనా ప్రాణll