Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా పాప భారంబు మోసితివా దేవా దేవా దేవా
కరుణించరావా కన్యపుత్ర రావా రావా రావా
1. లోకపాపములే నిన్ను సిలువపై బంధించెగా-
నాపాప దోషములే నిలువెల్ల నిలదీసెగా
ఓ...ఓ...ఓ...ఓ...ఓ..
2 నీ వేద సత్యములె విడనాడి దూరమైతి -
నీ ప్రక్క బళ్ళెముతో బాధించి పొడచితివి
అయ్యో.... అయ్యో... అయ్యో....
3. పాపాంధకారములో పరుండి పొర్లితిని -
నీ పుణ్య మార్గములో నడిపించ రావయ్య
ఆ.....ఆ....ఆ....ఆ....
4. గురుద్రోహినై నేను పట్టించి చంపితిని -
నా సిలువ భారమునే - నీ పైన మోపితిని
తండ్రి.... తండ్రి.... తండ్రి..