Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నా పాపపు డాగులన్ని - నా యేసు కడిగెను ||2||
స్తుతించి - కీర్తించి - పాడుచు కొనియాడెదన్
హల్లెలూయ ఆనందమే - హల్లెలూయ ఆనందమే ||2||
1 వ చరణం..
పాపము చెరలో పాపపు - బరిలో బంధీనైతిని
శక్తితో యేసు రక్షించెనన్ను - విడుదల పొందితి ||2||
హల్లెలూయ ఆనందమే - హల్లెలూయ ఆనందమే ||2||
2 వ చరణం..
లోకపు మమత మనుషుల ఘనత-పాడుచేయగ
సిలువను చూసి అహముకు చచ్చి-దు:ఖము నొందగ ||2||
హల్లెలూయ ఆనందమే - హల్లెలూయ ఆనందమే
3 వ చరణం..
దేవుని పొందు - వాక్యపు విందు - ఆత్మపూర్ణత
ఆశ్చర్యప్రేమ - ఆనందసీమ ఎంతో కృతజ్ఞత ||2||
హల్లెలూయ ఆనందమే - అల్లెలూయ ఆనందమే ||2||