Type Here to Get Search Results !

నా ఇంటిలో ప్రభుయేసు ( ni intilo Prabhu yesu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: నా ఇంటిలో ప్రభుయేసు ఉండెను 

నా గుండెలో యేసు రాజు ఉండెను ||2|| 

నా ముంగిట యేసు వాక్య ముగ్గులు 

నాఒంటిలో ఉన్న నవజీవనం ||2|| 


1. నా పాపదోషాలు నేనొప్పుకొంటిని 

నా ఘోర నేరాలు నే చెప్పుకొంటిని ||2|| 

నా పాప జీవితం నే మార్చుకొంటిని ||2|| 

నా కంటి పాపల్లే నా యేసు నుంచితివినా ||2|| ||నా|| 


2. నా దీప ధూపాలు నా దివ్య మూర్తికి

నా గాన గీతాలు నా పావనాత్మకి ||2|| 

నా నవ్య జీవితం నా యేసుకర్పితం ||2|| 

నీ పాద పీఠం నా నిత్య మోక్షం ||2|| ||నా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section