Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నిను మరువను యేసయ్యా నాలో ప్రాణం ఉన్నంత వరకు||2||
నిన్ను మరువనయ్యా నే నిన్ను మరువనయ్యా
ప్రేమ స్వరూప ప్రాణదాత నిన్ను మరువనయ్యా||2||
1. దాహముతో నేనున్నానని - నా కోసం ప్రార్థన చేసితివా||2||
నా ఆత్మను రక్షించాలని ప్రార్థన చేసితివా ||నిను||
2. బలహీనుడనై వున్న నన్ను - బలపరచ వచ్చితివా దేవా||2||
నా కృప నీకు చాలని పలికిన నీకే స్తుతి మహిమ ||నిను||