Type Here to Get Search Results !

నీ తోడును నిరతము పొందాలని ( ni thodunu nirathamu pondhalani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నీతోడును నిరతము పొందాలని 

నీ చల్లని నీడలో బ్రతకాలని - ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని

కావుమయా యేసయ్యా బ్రోవుమయా మెస్సయ్యా


1. ఎదుటి వాని ఎదుగుదలను క్షణమైనా ఓర్వనైతిని

అవివేకపు భాషణతో అల్పులను గేలి చేసితి

నిజము తెలిసి నిన్ను ఎరిగి నీ సన్నిధి చేరితిని ||కావుమయా|| 


2. నీ రూపుకు ప్రతిరూపం సోదరుడని నే మరచితిని

దూషించితి, ద్వేషించితి దయచూపనైతిని

తప్పు తెలిసి క్షమను ఎరిగి నిన్నే నమ్మివచ్చితిని ||కావుమయా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section