Type Here to Get Search Results !

నా ఆత్మ నీదే ( Naa athma nidhe Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నా ఆత్మ నీదే-నా దేహము నీదే 

నా ప్రాణం నీదే -నా ఊపిరి నీదే ||2|| 

స్వీకరిచు యేసయ్యా - నా ఆత్మ ప్రియుడా


1. రొట్టె నీ దేహముగా ద్రాక్షరసం రక్తముగా

పూజబలియందు మారును 

ఇవ్వాలి నిన్నే సంపూర్ణముగా ||2|| 

నీ యందు నేను జీవించుటకై 


2. నీళ్ళ చుక్కవలె ద్రాక్షరసమందు

కరుగుదు నేను ప్రేమ యందు 

నా యాత్మ నాకున్న సర్వమును ||2|| 

నీ ముందు నేను అర్పిస్తున్నాను


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section