Type Here to Get Search Results !

నవ్యాశలు ఉదయించు ( navyashala udhayinchu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నవ్యాశలు ఉదయించు ఈ శుభవేళ

ఆనంద హృదయాలు పులకించగా

అనురాగ నిలయ అర్పింతును

నా జీవిత కానుకలు గైకొనుమా


1 వ చరణం..

అమృతము లకి న నీ హృదిలో ప్రేమలో నిలవాలి

ఆశ్రయ మొసగిన లోగిలిలో కమ్మ గ ఒదగాలి

నా యాత్మ నాథా! నా ప్రాణనాధా!

అర్పింతు నా లోని భావం, హృదయం, సర్వం llనవ్యాశలు ll


2వ చరణం..

మమతలు పంచిన నీ సుతుని కృపకై వేడాలి

ఆశల పల్లవి ఆ ప్రభువుని ప్రీతిగా కొలవాలి

కరుణాలవాలా! నా జీవితేశా!

అర్పింతు నాలోని జీవం, హృదయం, సర్వం llనవ్యాశలు ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section