Type Here to Get Search Results !

నన్ను నేను అర్పించుకొనగ ( nannu nennu arpinchukonaga Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. నన్ను నేను అర్పించుకొనగ 

నీ సన్నిధి నిలిచాను దేవా 

నీలోన ఐక్యమవ్వగా 

నా బ్రతుకును మలుచుము దేవా


1. మణులెన్ని ఉన్న మన లేవు నీకు 

మాన్యా లెన్నున్న కనరావు నీకు 

సిరులెన్ని ఉన్న దరి చేరవు నీకు 

విరిగిన నా హృదయమే 

నీకెంతో ప్రియమని ||న|| 


2. ధనమెంత ఉన్న బలమెంత ఉన్న

నీ ప్రేమ లేకున్న బ్రతుకంతా శూన్యం 

సిరులెన్ని ఉన్న దరిచేరవు నీకు 

నలిగిన నా హృదయమే 

నీకెంతో ప్రియమని


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section