Type Here to Get Search Results !

ననునీకు అర్పించ ( nannu niku arpincha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప:ననునీకు అర్పించ - నా యేసువా ll 2 ll 

నీ వాకిట నిలిచాను - నా దైవమా ll 2 ll 

నిరుపేదను ...... కడుదీనను ..... నా కాన్కచేకొనుమా 


1 వ చరణం.. 

నా తనువు మనుసు నీ కెరుకే - నాలోని అణువణువు నీ కొరకే ll 2 ll 

నేనంకితం దేవా నీ సేవకే-నా కాన్కచేకొనుమాllననుll 


2 వ చరణం.. 

నీకు సుగంధ పరిమళ ద్రవ్యములు-ఇవ్వాలనే వుంది నా యెదలో ll 2 ll 

ఘనమైన కాన్కగా నీ ముంగిట-నా మదిని నిలిపానులే llననుll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section