Type Here to Get Search Results !

నను నీకు అర్పించ నా యేసువా ( nannu nivu arpincha na yesuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


నను నీకు అర్పించ నా యేసువా 

నీ వాకిట నిలిచాను - నా దైవమా

నిరుపేదను-కడుదీనను-నాకానుక చేకొనుమా 


1. నా తనువు మనసు నీ కెరుకే

నాలోని అణువణువు నీ కొరకే ||2|| 

నేనంకితం దేవా నీ సేవకే 

నా కానుక చేకొనుమా ||నను|| 


2. నీకు సుగంధ పరిమళ ద్రవ్యములు

ఇవ్వాలనే వుంది నా యెదలో ||2|| 

ఘనమైన కానుకగా నీ ముంగిట 

నా మదిని నిలిపానులే ||నను|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section