Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము
నాలోని సమస్తమా కీర్తించి కొనియాడుము
నిరతం స్తుతియింతుము... ||2|| llనా ఆత్మll
1 వ చరణం..
దేవుడు చేసిన మేులులను ఎన్నడు మరువకుము
కృతజ్ఞత స్తోత్రముతో ప్రభువును వందింపుము ||2||
ప్రియమార దేవుని హృదిలో వినుతింపుము... ||2|| llనా ఆత్మll
2 వ చరణం..
పాపములెల్ల మన్నించును
వ్యాధుల నెల్ల తొలగించును ||2||
కరుణా సాగరుడు దీర్ఘశాంతుడు ||2||
భయభక్తులు చూపిన దయతో దీవించును... ||2|| llనా ఆత్మll