Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. నా దీపం వెలసింది దేవా నీ సన్నిధిలో
నా రాగం పలికింది ఈ జీవన బలిలో
అందులో మా అర్పణ స్వీకరించు మా దేవా
1. అదామవ్వల పాపము
నన్ను వెంటాడి వచ్చిన
సాతాను పాపము లేన్నున్న
నన్ను మూసి వేసిన
నీ మందలో గొర్రెపిల్లను
నీవు నా జీవకాపరివి ||నా||
2. పశువుల పాకలో నీ జీవనము తేరా
సాక్ష్యము మిమ్ము పరిమళ ద్రవ్యాలూకాన్కగా
నీ సృష్టిలో పువ్వును దేవ సేవ చేయగా ||నా||